హైదరాబాద్ : ఈనెల 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా శనివారం రోజున(జనవరి 30) నగరంలోని మటన్, బీఫ్ దుకాణాలు మూసి వేయాలని.. జీహెచ్‌ఎంసీ ప్రకటన విడుదల చేసింది. సంబంధిత అధికారులు దుకాణాలు మూసి ఉన్నాయా..? లేదా..? పరిశీలించాలని కమిషనర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. ఎవరైనా 30వ తేదీన ఆ దుకాణాలను తెరిచినట్టైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm