హైదరాబాద్ : రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు కలిసి ఓ ప్రకటన రిలీజ్ చేసినట్లు ఆజాద్ చెప్పారు. ఉభయ సభల్లో సాగు చట్టాలను బలవంతంగా ఆమోదం చేయించినట్లు కాంగ్రెస్ నేత ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm