Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 23 Feb,2021 11:28AM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం

ముంబై: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సంచలన నిర‍్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ  కలిగి ఉంటుందని ఆర్‌ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్‌ టీం, కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది.
        పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం లభించినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. అయితే, ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ, ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ల నుండి ఇంకా క్లియరెన్స్ పొందలేదని చెప్పింది. 2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్‌సీఎల్‌టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. సంస్థకు చెందిన రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ ఆస్తులు మొత్తం కొత్త అనుబంధ సంస్థలోకి బదిలీ అవుతాయి. సౌదీ అరామ్‌కోతో ఒప్పందం అనంతరం మరింతగా ఇన్వెస్టర్ల ద్వారా కేపిటల్ సమకూర్చుకోవడానికి దోహద పడుతుందని కంపెనీ తెలిపింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:48 PM ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు
09:42 PM మంత్రి కేటీఆర్ కు షాక్..
09:35 PM ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
09:27 PM నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ
09:18 PM పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు
09:09 PM యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
08:57 PM సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు
08:46 PM కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!
08:38 PM ఎన్నికల హామీలను నెరవేర్చాలి..
08:23 PM ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు
08:04 PM బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత
07:56 PM తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..
07:48 PM రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..
07:38 PM జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..
07:32 PM అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
07:30 PM తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?
07:30 PM వీధి వ్యాపారులకు రుణమేళా
07:29 PM కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం
07:20 PM అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్
07:11 PM అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..
07:04 PM శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
06:33 PM సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్
06:31 PM రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్
06:24 PM నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ
06:03 PM యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..
05:53 PM డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్
05:45 PM 4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..
05:43 PM గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన
05:37 PM కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్
05:29 PM పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..
05:21 PM ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్
05:09 PM నగరంలో 16కేజీల గంజాయి స్వాధీనం
05:02 PM మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం: కేవీపీఎస్
05:01 PM హత్యాయత్నం చేశారని పోలీసులను ఆశ్రయించిన నటి శ్రీసుధ
04:50 PM స్టీల్ ప్లాంట్ పై జగన్ పోరాడే పరిస్థితి లేదు : నారా లోకేశ్
04:40 PM కరీంనగర్ జిల్లాలో సెల్ టవర్ ఎక్కి యువకుడి నిరసన..
04:21 PM పెట్రో ధరల పెరుగుదలపై పెట్రోలియంశాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
04:11 PM భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
04:04 PM పెట్రో ధరలకు నిరసనగా ఆటోకు తాడుకట్టి లాగిన శశిథరూర్
03:56 PM కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం గడుపుతున్న సర్కార్ : కోదండరాం
03:47 PM భారీగా పెరిగిన అలిపిరి టోల్ గేట్ చార్జీలు
03:42 PM జూబ్లీహిల్స్‌లో యువకుడి హంగామా.. ట్రాఫిక్ పోలీసులపై దాడి
03:19 PM తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్..
03:06 PM పెరుగుతున్న కరోనా కేసులు.. మార్కెట్లు, వివాహాలపై ఆంక్షలు
02:54 PM అతి వేగంలో బైకును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
02:46 PM ప్రధాని, గవర్నర్లు, సీఎంలకు కరోనా వ్యాక్సిన్..
02:25 PM హైద‌రాబాద్ రోడ్ల‌పై సైకిల్ తొక్కుతూ స్టార్ హీరో..
02:03 PM మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
01:51 PM డీజీపీని కలిసిన టీ- కాంగ్రెస్ నేతలు
01:50 PM నగరం​లో వ్యాపారి కిడ్నాప్..నిందితుల అరెస్ట్
01:34 PM భారీగా పెరుగనున్న పాల ధర..!
01:10 PM జీడిమెట్లలో గొంతు కోసుకున్న వ్యక్తి
01:03 PM ఈసారి పక్కా ప్లాన్‌తో లేపేస్తాం..అంబానీకి బెదిరింపు లేఖ!
12:41 PM నెత్తురోడుతున్న జాతీయ రహదారి
12:38 PM ఎల్బీనగర్‌ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం) ధర్నా
12:25 PM పోలీసులకు పోలీసు శాఖ‌ హెచ్చరిక...
12:00 PM నితిన్ సినిమా షూటింగ్‌లో కిందపడిన హీరోయిన్‌
11:54 AM పుర‌పాలిక ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన టీడీపీ
11:46 AM మన బ్యాట్స్‌మెన్‌లు కూడా త‌ప్పు‌లు చేశారు..రోహిత్ శ‌ర్మ‌
11:27 AM కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య
11:08 AM శ్రీవారికి పోస్కో భారీ విరాళం
10:57 AM క్లాస్‌రూమ్‌లో కొట్టుకున్న లెక్చరర్లు..అవాక్కైన విద్యార్థులు.!
10:43 AM ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు
10:42 AM న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు
10:26 AM రాత్రికి రాత్రే కోటీశ్వరరాలైపోయిన గృహిణి
10:06 AM గవర్నర్‌తో కాంగ్రెస్ నేతల భేటి
10:01 AM హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం..!
09:46 AM సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి
09:31 AM లైవ్‌ లొకేషన్‌ పంపించమంటే ఆత్మహత్య..ఐయామ్‌ సారీ అంటూ..!
09:11 AM స్కూటీ నడుపుతూ కింద పడబోయిన సీఎం
09:02 AM గ్రామ నడిబొడ్డున కూతురి క‌ళ్లెదుటే తండ్రి పొడిచి దారుణ హత్య
08:51 AM దారుణంగా బ్లే‌డుతో భార్య గొంతుకోసి..!
07:58 AM కొద్ది గంటల్లో పెళ్లి..ఇంతలోనే షాకింగ్ న్యూస్..!
07:53 AM ధోనీ రికార్డును చెరిపేసిన విరాట్ కోహ్లీ
07:45 AM గర్భిణి అనే కనికరం లేకుండా కాళ్లతో తొక్కి..!
07:28 AM రెండు ప్రేమ జంటలు, ఆరు పెళ్లయిన జంటలు ఆత్మహత్యాయత్నం
07:11 AM మార్చి 4న ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష: అశ్వత్థామ
06:58 AM 'ఉప్పెన' మేకింగ్ వీడియో
06:40 AM మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ
06:31 AM నేడు భారత్‌ బంద్‌
09:47 PM మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల
09:40 PM నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల
09:33 PM ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం
09:26 PM పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన
09:19 PM మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి
09:07 PM శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
08:57 PM వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు
08:46 PM తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా
08:44 PM మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్
08:28 PM ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు
08:16 PM నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..
08:11 PM ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
08:08 PM పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..
08:02 PM ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్
07:56 PM ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..
07:50 PM ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..
07:44 PM మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు
07:41 PM ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌
07:30 PM జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..
07:27 PM తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

Top Stories Now

కేటీఆర్
కేసీఆర్
అరవింద్
నాంపల్లి
దీపిక
వ్యాక్సిన్ ధర
రంగారెడ్డి
కేంద్రం
అజిత్
వ్యాక్సిన్
కరోనా
కరోనా కేసులు
ట్రాఫిక్ పోలీస్
పెట్రో ధరలు
భారీగా పెరుగనున్న పాల ధర..!
ఈసారి పక్కా ప్లాన్‌తో లేపేస్తాం..అంబానీకి బెదిరింపు లేఖ!
పోలీసులకు పోలీసు శాఖ‌ హెచ్చరిక...
నితిన్ సినిమా షూటింగ్‌లో కిందపడిన హీరోయిన్‌
మన బ్యాట్స్‌మెన్‌లు కూడా త‌ప్పు‌లు చేశారు.. మూడో టెస్టుపై
దారుణంగా బ్లే‌డుతో భార్య గొంతుకోసి..!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.