హైదరాబాద్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పేలుడు పదార్థాలు ఉన్న ఓ కారును గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. ముకేశ్ నివాసం వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందాలు.. పేలుడు పదార్థాలను జిలెటిన్ స్టిక్స్‌గా గుర్తించాయి. ఆ వాహనానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm