హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం చివరి రోజు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి 96 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ సాయంత్రం ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నది తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm