హైదరాబాద్: ప్రగతిభవన్లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉపఎన్నికపై సీఎం చర్చిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm