నల్గొండ: గుడిపల్లి ఎస్ఐ గోపాల్‌రావుపై సస్పెన్షన్ విధిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ తనకు సంబంధం లేని భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. దీంతో గోపాల్‌రావుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో ఎస్ఐ గోపాల్‌రావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Mar,2021 07:41PM