హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈ సారి పాఠశాలల్లోనూ వార్షిక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడున్న జూనియర్ కాలేజీల్లో సీటింగ్ కెపాసిటీ చాలనందువల్ల ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం 150 పాఠశాలలు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. సెంటర్ల మధ్య 40 కిలోమీటర్లు దాటితేనే సెల్ఫ్ సెంటర్లకు అనుమతి ఇవ్వనున్నారు. కొవిడ్ నిబంధనలతో మే 1నుంచి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm