నవ తెలంగాణ కంటోన్మెంట్
ఈ నెల 14న జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తరపున నిత్యం పనిచేసే ప్రొఫెసర్ నాగేశ్వర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ గురువారం నాడు సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరిసింహా, ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్వకేట్స్ ను కలిసి కరపత్రాలు పంచుతూ విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శాసన మండలిలో పౌరసమాజానికి అవకాశం వివిధ వర్గాల ప్రజల సమస్యలను విద్యావంతుల ఆలోచనలను చట్టసభలల్లో వినిపించేందుకు అవకాశం, మేధోపరమైన విశ్లేషణతో లోతైన అవగాహనతో ప్రజా సమస్యలకు పరిష్కారాలను శాసన మండలిలో అనర్గళంగా వ్యక్తీకరించే వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పబ్లిక్ సెక్టార్ లో మెలేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉద్యోగుల కార్మికుల సమస్యలను గాలి వదిలివేసిందని సందర్బంగా నాగేశ్వర్ అండలేని పంపిస్తే ప్రజా రాజా గొంతు ప్రజా వారు పని చేస్తారని వారు ఈ సందర్భంగా లాయర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర నాయకులు కుమార్ ఖాన్ లాయర్లు గణేష్ తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Mar,2021 04:43PM