హైదరాబాద్ : కడప నగర శివారుల్లోని ఇర్కాన్ సర్కిల్ వద్ద 987 బంగారు ముక్కుపుడకలు పట్టుబట్టాయి. నగరంలోని 37 డివిజన్లో పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి తనయుడు ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తుండగా చెన్నూరు పోలీసులు పట్టుకున్నారు. కాగా ఈ విషయాన్ని ఇంత వరకు పోలీసులు ప్రకటించలేదు. మౌనంగా ఉండాలంటూ నగరానికి చెందిన ఓ ఆధికార పార్టీ ముఖ్యనేత పోలీసులకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm