హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. జూలై 5, 6 తేదీల్లో మెడికల్ ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే జూలై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను నిర్వహించనున్నారు. మార్చి 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm