హైదరాబాద్ : ఏపీలోని అనంతపురం జిల్లాలోని ఓ సబ్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గాండ్లపెంట మండలంలో ఉన్న ఈ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm