హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో విద్యుదాఘాతానికి రైతు బలైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కరెంట్ షాక్తో భోగిని సారయ్య (50) అనే రైతు మృతి చెందాడు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైరుకు రైతు తగలడంతో చనిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm