హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలోని లక్షేట్టిపేట్, హాజీపూర్ మండలాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.13,09,500 విలువైన 485 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm