Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 09 Mar,2021 08:05AM

అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: అత్తింటిలో మహిళల పట్ల వేధింపులపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తింటి తరఫు బంధువులు సహా ఎవరు వేధింపులకు గురిచేసినా భర్తే ప్రధాన బాధ్యుడని స్పష్టం చేసింది. భార్యను వేధింపులకు గురిచేసిన కేసులో భర్తకు ముందుస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం పైవిధంగా స్పందించింది. పంజాబ్‌కు చెందిన కుషాగ్ర మహాజన్‌కు మూడో వివాహం కాగా, ఆమెకు రెండోది. వీరికి 2017లో వివాహం జరగ్గా.. ఏడాది తర్వాత 2018లో బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గతేడాది జూన్‌లో బాధిత మహిళ లూధియానా పోలీసులకు భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మహాజన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
           ‘‘మీరు ఎలాంటి మనిషి? ఆమెను గొంతుకోసం చంపబోయారని ఆరోపించింది.. గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేశారని ఆరోపించింది. మీ భార్యను కొట్టడానికి క్రికెట్ బ్యాట్‌ను ఉపయోగించారంటే మీరు ఎలాంటి వ్యక్తి?’’ అని తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా నిందితుడి తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. భర్త తండ్రి తనను క్రికెట్ బ్యాట్‌తో కొట్టారని ఆరోపించిందని అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ‘క్రికెట్ బ్యాట్‌తో భర్త లేదా అతడి తండ్రి కొట్టాడా? అనేది ఇక్కడ విషయం కాదు. అత్తింటిలో వేధింపుల వల్ల మహిళకు గాయాలయితే ప్రాథమిక బాధ్యత భర్తపై ఉంటుంది’అని స్పష్టం చేసింది. అంతకు ముందు పంజాబ్ హరియాణా హైకోర్టు సైతం నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ‘గతేడాది జూన్ 20న రాత్రి 9 గంటలప్పుడు కుషాగ్ర మహాజన్, అతడి తండ్రి క్రికెట్ బ్యాట్‌తో దారుణంగా కొట్టారు. ఇందులో ఆయన తల్లికూడా పాల్గొంది. ముఖంపై దిండుతో అదిమి నన్ను చంపడానికి ప్రయత్నించారు. అనంతరం జట్టుపట్టుకుని రోడ్డుమీదకు ఈడ్చుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తన తండ్రి, సోదరుడు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు’ అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
          బాధితురాలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె ఒంటిపై అనేక గాయాలున్నట్టు తేలింది. ముఖం, తల, మెడతోపాటు ఆమె రహస్య భాగాల్లోనూ గాయాలున్నట్టు నివేదిక పేర్కొంది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నరరూప రాక్షసులకు ముందస్తు బెయిల్ నిరాకరించింది.

అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

12:19 PM నిమ్స్ డాక్టర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఎందుకంటే?
12:06 PM 52మంది విద్యార్థినులకు కరోనా..
12:02 PM కమలా హారిస్ చంపేస్తామన్న నర్సు అరెస్టు..
11:42 AM జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ వాయిదా..
11:34 AM 80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి..
11:21 AM ఒకటి కాదు.. రెండు మాస్కులు తప్పని సరి..
11:16 AM చెట్ల పొదల్లో ఆడ శిశువు.. బయటకు తీసిని గ్రామస్తులు
11:07 AM కుంభమేళాకు వెళ్లిన వారికి క్వారంటైన్ తప్పనిసరి
11:00 AM కొవిడ్ పై నేడు ప్రధాని మోడీ సమీక్ష
10:58 AM మోత్కుపల్లి ఆరోగ్యం విషమం
10:56 AM ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
10:50 AM రాష్ట్రంలో 5వేలు దాటిన కరోనా కేసులు
10:44 AM అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఒకరి మృతి
10:44 AM ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..
10:31 AM జగిత్యాలలో కరోనా ఉగ్రరూపం
11:47 AM కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు
10:09 AM వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..
09:11 AM సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
08:59 AM దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా
08:46 AM ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్
08:29 AM కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య
08:01 AM 18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..
07:41 AM టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..
07:31 AM అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు
07:18 AM తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు
07:06 AM గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..
09:53 PM బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..
09:46 PM రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత
09:27 PM సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151
09:07 PM సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో
08:45 PM మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు
08:36 PM హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..
08:20 PM కరోనా పేషెంట్లకు శుభవార్త..
08:18 PM బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే
08:02 PM వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు
07:45 PM కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు
07:39 PM కరోనా సెకండ్‌ వేవ్‌...అధికారులతో మోడీ కీలక సమావేశం
07:30 PM ముగిసిన ఉపఎన్నికల పోలింగ్..
07:25 PM హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం..
07:07 PM టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
07:02 PM విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
06:56 PM ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..
06:55 PM ప్రభుత్వ, నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు పాఠశాలలు
06:41 PM వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ..!
06:31 PM తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కోరత
06:15 PM కోవిడ్ వ్యాక్సినేషన్ కు అపూర్వ స్పందన
06:08 PM సోనూసూద్​కు కరోనా పాజిటివ్​
05:34 PM లిక్విడ్ ఆక్సిజన్ రవాణాకు రైల్వే అనుమతి
05:32 PM రాష్ర్టంలో రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
05:23 PM కరోనా చికిత్సా కేంద్రంగా జైన ఆలయం
05:04 PM ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, మందుల కొరత లేకుండా చూడాలి: సీపీఐ(ఎం)
04:50 PM స‌భ‌లు సమావేశాలకు 100మందికి మాత్ర‌మే అనుమ‌తి
04:49 PM మాజీ ముఖ్యమంత్రికి ఎట్టకేలకు బెయిల్..
04:42 PM నిజామాబాద్ మహిళ పోలీస్ స్టేషన్ లో మరో వరకట్నం కేసు బట్టబయలు
03:43 PM ఉమ్మినా రూ.500 జరిమానా.. ఆరునెలల పాటు కఠిన నిబంధన..
03:31 PM వివాహలు ఇతర వేడుకలపై ఆంక్షలు..
03:18 PM దైవదర్శనానికి వెళ్లి వస్తూ ...
02:25 PM తెలంగాణ వైద్యవిద్యార్థులకు గుడ్ న్యూస్
01:55 PM కీచక తండ్రి.. మైనర్ బాలికపై రోజూ..
01:34 PM తెలంగాణ రైతులకు శుభవార్త..!
01:22 PM నగరంలో ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి ..
01:10 PM సాగర్​లో ఎస్​ఈసీ శశాంక్ గోయల్ ఆకస్మిక తనిఖీలు
12:26 PM వివేక్ మృతికి సంతాపం తెలిపిన ప్ర‌ధాని మోడీ
12:14 PM ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్థం.. పెళ్లికొడుకు కిడ్నాప్
12:09 PM దీప్‌ సిద్దూకు బెయిల్‌ మంజూరు
12:00 PM సాగ‌ర్ ఉప ఎన్నిక.. 11 గంట‌ల వ‌ర‌కు 31 శాతం పోలింగ్ న‌మోదు
11:53 AM వివేక్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీ సంతోష్‌
11:30 AM భారత సైన్యం కీలక నిర్ణయం
11:13 AM ఇంట్లో పేలిన వాషింగ్ మెషిన్.!
10:57 AM సాగ‌ర్లో ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 12.9 శాతం పోలింగ్
10:52 AM సెలవు దినాల్లో కఠిన లాక్‌డౌన్‌..!
10:43 AM బ్యాంక్ టైమింగ్స్‌లో మార్పు..!
09:50 AM తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
09:37 AM మూడో రోజు వైఎస్ షర్మిల దీక్ష
09:34 AM నిజామాబాద్‌లో కోవిడ్ మృతదేహాలు తారుమారు
09:25 AM రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
09:09 AM రేపు నగరంలో వ్యాపార సంస్థల మూసివేత
09:04 AM ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా
08:47 AM బెంగాల్‌లో ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
08:42 AM పసివాడిపై పెద్దనాన్న పైశాచికం..ముఖంపై వాతలు పెడుతూ..!
08:25 AM ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా బాధితులు పరారీ
08:12 AM తండ్రిని హత్య చేసిన తనయుడు
08:05 AM సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు
07:50 AM నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
07:44 AM తిరుపతిలో కొనసాగుతున్న పోలింగ్
07:37 AM ఆంక్షల వేళ అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.!
07:23 AM సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ కమెడియన్ మృతి
07:12 AM కరోనా కొత్త లక్షణాలు..ఈ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేస్తే.!
06:50 AM ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు
06:48 AM ఇంటర్‌ ప్రథమ సంవత్సర అడ్మిషన్ల స్ర్కీనిం పరీక్ష వాయిదా
06:41 AM తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ నేడే
06:39 AM నేడు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్
06:34 AM ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా
09:38 PM పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన.. చెన్నై విజయలక్ష్యం 107
09:30 PM ఆసుపత్రిలో డెడ్ బాడీ తారుమారు
09:23 PM అర్ధరాత్రి సమయంలో ఇంటికి పిలిపించి..
08:47 PM నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం
08:41 PM లంచం కేసులో పోలీసులకు బిగుసుకుంటున్న ఉచ్చు
08:13 PM కరోనా పాజిటివ్‌.. యువకుడు ఆత్మహత్య
07:57 PM మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్

Top Stories Now

రాష్ట్రంలో 5వేలు దాటిన కరోనా కేసులు
ఒకటి కాదు.. రెండు మాస్కులు తప్పని సరి..
ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్
ఎస్‌బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఛార్జీలు రిఫండ్ ..
కరోనా అల్లకల్లోలం .. 2,61,500 కేసులు నమోదు
దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా
కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య
టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..
అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు
కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు
కరోనా పేషెంట్లకు శుభవార్త..
సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో
హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..
వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ..!
విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
ఆదివారం సంపుర్ణ లాక్‌డౌన్
చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..అమ్మ వెంటే చిన్నారి.!
చార్మినార్ సహా హైదరాబాద్‌లోని ప‌లు పర్యాటక స్థలాలు మూసివేత
వాట్సప్..మే 15 వరకు డెడ్‌లైన్..!
ధోనీ మ‌ళ్లీ అలాగే చేస్తే..నిషేధం తప్పదు!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.