నవతెలంగాణ/కంటేశ్వర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు దుండగులు. సంచిలో చుట్టి సైకిల్ పై తీసుకెళ్తుండగా చిన్నారి జారీ పడిపోవడంతో గ్రామస్తులు పట్టుకొని కిడ్నాపర్ ని చితకబాది పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Apr,2021 04:00PM