May 19,2017 03:05PM-6
#WATCH Pune: 2 boys beaten & paraded naked by group of men after they allegedly molested a girl.4 arrested in connection with this act(16/5) pic.twitter.com/SmvcNC979Y
— ANI (@ANI_news) May 19, 2017
పుణె: మహారాష్ట్రలో ఓ గ్యాంగ్ వికృతంగా ప్రవర్తించింది. ఇద్దరు అబ్బాయిలను నగ్నంగా ఊరేగించారు. ఓ అమ్మాయిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ఇద్దరు అబ్బాయిలను చితకబాదారు. బట్టలు ఊడదీసి ఆ ఇద్దర్ని ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.