Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మే 5 వరకు హెచ్‌సీయూలో దరఖాస్తుల స్వీకరణ
  • కేఎస్‌ఆర్టీసీ బస్సులో మంటలు
  • ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు
  • పవర్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం..
  • ఆనం అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి.. కన్నీళ్లతో యువతి వీడియో | BREAKING NEWS | www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి.. కన్నీళ్లతో యువతి వీడియో

Oct 11,2017 04:10PM-7

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన తాను ఉపాధి కోసం ఏడాది కిందట సౌదీకి వచ్చానని ఆమె వీడియోలో తెలిపారు. ఈ నరకకూపం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ సంగ్రూర్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌ కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 'భగవంత్‌ మాన్‌ సాబ్‌ దయచేసి నాకు సాయం చేయండి. నేను ఇక్కడ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా. ఎంతో వేదనలో ఉన్నా. గత ఏడాదిగా నన్ను హింసిస్తున్నారు. మీరు హోషియార్‌పూర్‌ యువతిని కాపాడారు. నన్ను కూడా కాపాడండి. నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను. నాకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ కన్నీళ్లు రాలుస్తూ దీనంగా ఆమె వీడియోలో విజ్ఞప్తి చేసింది. సౌదీ పోలీసులు కూడా తనకు సాయం చేయడం లేదని పేర్కొంది. తన యజమాని తనను ఓ గదిలో బంధించి శారీరకంగా హింసిస్తున్నాడని, కొన్నిరోజులుగా తనకు ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆమె తన దీనగాథను వివరించింది. సాయం కోసం పోలీసుల వద్దకు వెళితే.. వాళ్లు తనను తన్ని.. మళ్లీ ఆ ఇంట్లోకి తరిమేశారని తెలిపింది. 20-22 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఆమె తనకు పెళ్లి అయిందని, పిల్లలు ఉన్నారని, తన తల్లి బాగా లేదని, ఆమెను వెంటనే చూసేందుకు తాను స్వదేశం వచ్చేలా సాయం చేయాలని వేడుకుంది. పంజాబీలు ఎవరూ సౌదీ అరేబియాకు రావొద్దని, ఇక్కడి వారు పెద్ద మూర్ఖులని ఆమె పేర్కొంది. ఆమె దీన వీడియోపై ఎంపీ భగవంత్‌ మాన్‌ ఇంకా స్పందించలేదు.

నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి.. కన్నీళ్లతో యువతి వీడియో
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

07:40AM మే 5 వరకు హెచ్‌సీయూలో దరఖాస్తుల స్వీకరణ
07:39AM కేఎస్‌ఆర్టీసీ బస్సులో మంటలు
07:32AM ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు
07:31AM పవర్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం..
07:24AM ఆనం అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు
07:20AM ఎగవేతదార్ల ఆచూకీ కోసం డిటెక్టివ్‌లతో వేట
07:13AM దేశ రాజకీయాలను ప్లీనరీ నిర్దేశిస్తుంది: జగదీశ్‌రెడ్డి
07:11AM మే 2న ఏపీ మంత్రివర్గ సమావేశం
07:08AM మే 2 నుంచి వీఆర్‌ఏల నిరసన: ఈశ్వర్‌
07:08AM 6న మేధావుల సభకు రండి: మంద కృష్ణ
07:04AM డైవర్‌ను కొట్టి కారుతో దుండగులు పరార్
07:00AM కరీంనగర్‌లో కౌలురైతు ఆత్మహత్య
06:59AM మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
06:56AM మలక్‌పేటలో పోలీసుల కార్డన్‌సెర్చ్
09:59PM సీఎం కేసీఆర్ నెంబర్.1 ముఖ్యమంత్రి: జగదీశ్‌రెడ్డి
09:35PM హీరోలపై తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
09:29PM మూడు ల్యాండ్ మైన్లు నిర్వీర్యం
09:25PM ఠాకుర్‌ బౌలింగ్‌లో డివిలియర్స్‌ సిక్సులతో వీర విహారం
09:20PM అల్లరి సుభాషిణి కి చిరంజీవి 2లక్షల ఆర్ధిక సహాయం
09:16PM హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964 ను గుర్తు చేస్తుంది:విఎస్
09:12PM సీజేఐకు లేఖ రాసిన సీనియర్ జడ్జిలు!
09:07PM కర్నాటక ఎన్నికల ఎఫెక్ట్: భారీగా పట్టుబడుతున్న సొమ్ము..
09:04PM రైతు బంధు కింద ఇచ్చే 4000తో సహజ ఎరువులు కొనుక్కోండి: పోచారం
09:01PM బెంగళూరు తొలి వికెట్ నష్టానికి 118/1
08:55PM షియోమి నుంచి గుడ్‌న్యూస్‌
08:50PM కల్తీ పెట్రోల్ పోయడంతో..
08:43PM ఆ ట్వీట్లతో నాకేం సంబంధం లేదు
08:40PM విశాఖ పరిస్థితులపై గవర్నర్‌ ఫోన్‌..
08:35PM ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని..యువతి ఆత్మహత్య
08:31PM సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యలపై స్పందించిన కుమారస్వామి..
08:20PM పవన్ కల్యాణ్‌కి ఏపీయూడబ్లూజే హెచ్చరిక
07:56PM సూర్యా‌పేట‌లో యువతి ఆత్మహత్య
07:47PM టొయోటా 'యారిస్‌` బుకింగ్‌లు ప్రారంభం..
07:44PM టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
07:35PM ఇంద్రావతి నదిలో మరో రెండు నక్సల్స్ మృతదేహాలు లభ్యం
07:33PM బాసర ఐఐఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
07:32PM రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు 108 ఉద్యోగుల పిలుపు
07:26PM కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రెండ్రోజుల్లో నోటిఫికేషన్
07:22PM దర్శకుడు తేజ సంచలన నిర్ణయం..
07:14PM ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసిన జగదీశ్ రెడ్డి
07:10PM మంత్రి చందూలాల్ అధ్యక్షతన గిరిజన సలహా మండలి భేటీ
07:04PM అజాం ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
07:02PM రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...
06:57PM అగ్నిప్రమాదంలో 11 మంది మృతి
06:48PM అర్జున్‌ అవార్డులకు శిఖర్‌ధావన్‌, స్మృతి మంధాన..
06:41PM ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్‌ టీం హల్‌చల్‌
06:33PM మరో 41పైసలు నష్టపోయిన రూపాయి!
06:11PM జగన్‌, పవన్‌కు సీఎం కావాలనే తపన: జేసీ
06:06PM నటి సుభాషిణికి మెగాస్టార్ ఆర్థికసాయం
06:06PM అభిశంసనకు వెళ్లొద్దని వారికి చెప్పా..
06:04PM రేపు ఉత్తర కర్ణాటకలో రాహుల్ గాంధీ పర్యటన
06:01PM మైనర్‌కు మద్యం తాగించి బోయ్‌ఫ్రెండ్‌తో అత్యాచారం చేయించింది!
05:55PM సన్‌రైజర్స్‌ బౌలర్‌కు మందలింపు
05:40PM రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది: జేసీ దివాకర్ రెడ్డి
05:37PM మెగా హీరో మూవీనుంచి ఫస్టు సైట్ రిలీజ్
05:32PM కేంద్రంపై తెలుగు రాష్ట్రాల సీఎంల ఆరోపణలు సరికాదు : లక్ష్మణ్
05:12PM విప్రో లాభాల్లో 21% కుంగుదల!
05:12PM బద్వేలు శివారులో అగ్నిప్రమాదం : 70 పూరిళ్లు దగ్ధం
05:10PM అదే నా లక్ష్యం: వీవీఎస్‌ లక్ష్మణ్‌
04:59PM హార్దిక్ పటేల్‌కు భద్రత ఉపసంహరణ
04:57PM ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్..!
04:52PM నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు..
04:38PM భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
04:35PM రంగనాయకసాగర్ పనులను పరిశీలించిన హరీశ్‌రావు
04:31PM అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
04:24PM ఉగ్రవాదుల కాల్పుల్లో కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ పటేల్ మృతి
04:20PM వైద్య ఆరోగ్యశాఖలో 432 పోస్టుల భర్తీకి అనుమతి
04:14PM డేర్‌డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్
04:01PM జేడీ లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ కు అనుమతినిచ్చిన సర్కార్
03:58PM సిఐ అమినీతిని బయటపెట్టిన కానిస్టే‌బుల్‌.. వీడియో
03:45PM కల్వర్టును పేల్చివేసి మావోయిస్టులు
01:36PM మైనర్ రేప్ కేసులో నిందితుడు అరెస్ట్
01:03PM టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ప్రాంగణంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్‌
12:47PM నా సోదరుడి వ్యాఖ్యలు బాధ కలిగించాయి: పురందేశ్వరి
12:35PM ఆనం భౌతిక కాయం కాసేపట్లో నెల్లూరుకు..
12:31PM ‘‘నన్ను చంపేస్తారేమో...’’ ఆశారాం కేసులో కీలక సాక్షి...
12:28PM ఆంత్రాక్స్, మలేరియాలపై అప్రమత్తంగా వుండాలి : చంద్రబాబు
12:22PM ఉత్సాహవంతమైన నాయకుడిని కోల్పోయాం : నారాయణ
12:21PM ఆంత్రాక్స్, మలేరియాలపై అప్రమత్తంగా వుండాలి : చంద్రబాబు
12:14PM అక్షయ్ కుమార్ సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం
11:45AM కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం, సూర్యం
11:44AM తెలంగాణకు 3 హడ్కో అవార్డులు
11:40AM కత్తి మహేష్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్!
11:20AM ఆనం వివేకానందరెడ్డి మృతిపై స్పీకర్‌ కోడెల సంతాపం
11:07AM బాలికపై అత్యాచార కేసులో ఆశారాం దోషి
11:01AM సెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..ధ్వంస‌మైన సెట్‌
10:55AM టీడీపీ నేత ఆనం వివేకానంద‌రెడ్డి క‌న్నుమూత‌‌
10:43AM మంచు విష్ణు బైక్‌ యాక్సిడెంట్ వీడియో
10:20AM కోర్టు హాలులోనే భార్య‌ను పొడిచాడు..!
10:17AM నంద‌మూరి హీరో కొత్త చిత్రం ప్రారంభం
10:10AM ప్రభుత్వ అనుమతి లేకుండానే బోర్ల తవ్వకాలు...
09:57AM రైతుల‌కు రూ.81 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన‌ మంత్రి
09:41AM లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
09:39AM తిరుమలలో భక్తుల రద్ధీ
09:36AM రైలు ఆగడం లేదని తెలుసుకుని దూకేసిన యువతి!
09:35AM 'త్రిమూర్తుల' ఫొటోలు పోస్ట్ చేసిన నమ్రత, ఉపాసన
09:33AM మోసపోయిన వారిలో నేను కూడా ఉన్నాను: నిర్మలాదేవి
08:49AM మధ్యలోనే ముగిసిన గవర్నర్ హస్తిన పర్యటన...
08:47AM రాష్ట్రంలో నేడు, రేపు వానలు
08:27AM వివాహితపై ఆలయ పూజారి అఘాయిత్యం

Top Stories Now

ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్‌ టీం హల్‌చల్‌
నవతెలంగాణ జర్నలిజం కళాశాల‌
మైనర్‌కు మద్యం తాగించి బోయ్‌ఫ్రెండ్‌తో అత్యాచారం చేయించింది!
సిఐ అమినీతిని బయటపెట్టిన కానిస్టే‌బుల్‌.. వీడియో
మంచు విష్ణు బైక్‌ యాక్సిడెంట్ వీడియో
కోర్టు హాలులోనే భార్య‌ను పొడిచాడు.
కోర్టు హాలులోనే భార్య‌ను పొడిచాడు.
ఆనం వివేకానంద‌రెడ్డి క‌న్నుమూత‌‌
బాలికపై అత్యాచార కేసులో ఆశారాం దోషి
కిక్‌ - 2 హస్యనటుడికి 6 నెలల జైలుశిక్ష
పెళ్లైన 3 రోజులకే స్నేహితులతో
ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు భరత్ అనే నేను సినిమాను చూడాలి

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.