Oct 12,2017 09:10PM-6
సూర్యపేట: నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో నిర్వహించిన ప్రగతి సభలో ఆయన మాట్లాడారు. 19 కిలో మీటర్ల పైనా ఆనకట్ట కట్టాల్సివుండేదని చెప్పారు. ఆనాడు దగా, మోసం జరిగిందన్నారు. బూర్గుల రామకృష్ణరావు ఎందుకు మౌనంగా ఉన్నారో ఆయనకే తెలుసు అన్నారు. సమైక్య వాదులు ఆనాడు మోసం చేశారని పేర్కొన్నారు.