Jan 19,2018 02:01PM-6
నెల్లూరు: మర్రిపాడు, వెంకటగిరి, దత్తులూరు పరిధిలో ఏడుగురు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 60 లక్షల విలువైన 45 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నలుగురు తమిళనాడుకు చెందిన వారున్నారు.