Jan 21,2018 12:01PM-6 గుంటూరు: ఏపీ చంద్రబాబు నాయుడు టీడీపీ వర్క్ షాప్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పగలిగితే 175 సీట్లు మనవే అని, ఇక ఎవరితో అవసరం లేదని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి