Mar 20,2018 06:03PM-6
అమరావతి: జనసేన నేత పవన్ కల్యాణ్ మార్కులు మాకు అవసరం లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూౌ మా పనివిధానాన్ని బట్టి మాకు ప్రజలు మార్కులు వేస్తారన్నారు. మాపార్టీ విధానం గురించి, మేము చేసే పనులపైన ఆయనెలా మార్కులిస్తారని ఆయన ప్రశ్నించారు.