Jun 18,2018 04:06PM-7 హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 35,548 వద్ద ముగిసింది. నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 10,799 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి