Jul 17,2018 10:07AM-7 పాకిస్థాన్ : కరాచిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ సింధు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న ఓ బస్ ను ట్రక్కు ఢీకొట్టటంతో 18మంది మృతి చెందారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి