Aug 21,2018 01:08PM-7
హైదరాబాద్ : సంవత్సరాలగా దర్యాప్తు జరుగుతూనే ఉన్న అయేషా మీరా హత్య కేసులో సిట్ దర్యాప్తు సక్రమంగా జరగలేదని, సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని కోరింది అయేషామీరా తల్లి. డీజీపీ ఆర్పీ ఠాగూర్ ను కలసిన అయేషా మీరా తల్లిదండ్రులు సీబీఐ దర్యాప్తు చేయాలని విన్నవించినట్లు చెప్పారు.