Sep 24,2018 12:09PM-1
అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఈ 6 పని దినాల్లో 8 కీలక తీర్పులివ్వనున్నారు.ఆధార్-వ్యక్తిగత గోప్యత,అమోధ్యమందిర-మసీదు వివాదం, అయ్యప్ప ఆలయంలోకి మహిళలకుప్రవేశం, SC/ST లకు పదోన్నతుల్లో రిజర్వేషన్ లు,నేర చరితులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయడం, వివాహేతర సంబంధంలో మహిళను నిందితులను చేయడం.కోర్టు తీర్పులను లైవ్ చేసే అంశాలపై CJI తీర్పులిస్తారు.