Sep 24,2018 03:09PM-6
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితితో భారత శాశ్వత ప్రతినిథి సయ్యద్ అక్బరుద్దీన్ తో ఏపీ మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు అక్బరుద్దీన్‌తో భేటీలో జీరో బడ్జెట్ ప్రకృతి సాగు ప్రోత్సహించేందుకు ఏపీలో తీసుకుంటున్న చర్యలను వివరించారు.ఈ సందర్భంగా అక్బరుద్దీన్ చంద్రబాబు ఆలోచనలు, చొరవ, స్ఫూర్తిదాయక నాయకత్వం ఏపీని ఆదర్శవంతమైన రాష్ట్రంలో ముందుకు తీసుకువెళుతున్నాయని ప్రశంసించారు.