Sep 24,2018 03:09PM-1
ముస్లింలలోని కొన్ని వర్గాల్లో బాలికల జననాంగ చేదనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన PIL ను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది.ఈ చేదన చర్య బాల హక్కులను హరించడమేనని ఓ లాయర్ PIL వేశారు. ఈ వాదనతో గతంలో కోర్టూ ఏకీభవించగా దీని చెల్లుబాటుపై లోతైన అధ్యయనం చేయాలని దావూదీ బోహ్ర వర్గ ముస్లింలు తెలిపారు. దీంతో పరిశీలించాలని రాజ్యాంగా ధర్మాసనానికి CJI దీపక్ మిశ్రాతో కూడిన బెంచ్ సోమవారం తెలిపింది.