Sep 24,2018 04:09PM-6
తమిళనాడు: ఈ నెల 30న తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి, దినకరన్ లను సీఎం పళనీస్వామీ, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఆహ్వానించారు.