Oct 12,2018 12:10PM-7
హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్ అభ్యర్థుల రెండవ జాబితాను బిఎల్‌ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్, బిఎల్‌ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం నేడు విడుదల చేశారు. 29 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను ఆయన విడుదల చేశారు. ఆలేరునుంచి బిఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మోత్కుపల్లి నర్సింహులు పోటీ చేయనున్నారు.