Feb 11,2019 08:02PM-8
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పై మెగాబ్రదర్ నాగబాబు ఈరోజు ఫన్నీ స్కిట్ ను విడుదల చేశారు. మై ఛానల్ నా ఇష్టం ఛానల్ లో ఈరోజు స్పందిస్తూ.. 'ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి.మర్చిపోరు కదా. థ్యాంక్యూ' అని తెలిపారు.
అలాగే ఈ వీడియో విషయమై మాట్లాడూ..'అన్నట్లు ఇందులో చూపిన వాహనం ఏ వ్యక్తికీ సంబంధించింది కాదు. ఓ సైకిల్ కంపెనీకి మేమిచ్చిన యాడ్ ఇది' అంటూ ముగించారు.