Feb 12,2019 09:02AM-9 ఖమ్మం: ఖమ్మంలోని శ్రీశ్రీ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను ఖమ్మం శివారులోని గోపాలపురం వాసులుగా గుర్తించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి