Feb 12,2019 04:02PM-8
హైదరాబాద్ : నాగార్జునకొండను తైౖవాన్ దేశానికి చెందిన బౌద్ధులు సందర్శించారు. ఆ దేశానికి చెందిన షిమ్‌విహుయ్ మాస్టర్ ఆధ్వర్యంలో 25 మంది బౌద్ధులు దేశంలోని బౌద్ధమత ప్రదేశాలను సందర్శించారు. నాగార్జునకొండను సందర్శించి అక్కడున్న మ్యూజియం, మహుస్తూపం, సింహళవిహారం తదితర ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.