చెన్నై: లోక్‌సభ ఎన్నికలు, 22 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైన అమ్మా మక్క ల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఈనెల 29న శశికళతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఈనెల 23న వెలువడ్డాయి. రాష్ట్రానికి సంబంధించి 38 లోక్‌సభ, 22 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల్లో డీఎంకే అధికస్థానాలను కైవసం చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm