Oct 14,2019 10:16AM
శ్రీనగర్ : పాకిస్తాన్ సైనికులు పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా యురి సెక్టార్‌లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఒక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.