Oct 14,2019 06:41PM హైదరాబాద్ : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో ఓ స్కూల్ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందగా మరో నలుగురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి