Oct 18,2019 09:56PM
హైదరాబాద్ : భారత్-బంగ్లాదేశ్ మధ్య వచ్చేనెల 22న ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర వెూడీ, షేక హసీనా వాజెద్‌లు హాజరు కానున్నారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) వారిరువురినీ ఆహ్వానించింది. ఈడెన్ గార్డెన్స్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే సందర్భంలో వివిధ రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ సంప్రదాయంగా పెట్టుకొంది. ఈసారి భారత్-బంగ్లా ప్రధానులను ఆహ్వానించాలని నిర్ణయించింది.