Oct 19,2019 01:10PM
హైదరాబాద్: నియంతృత్వం ఎక్కువ రోజులు నడవదని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ సద్భావన యాత్ర స్మారక దినంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సామాజిక న్యాయం జరగడం లేదన్నారు.