Oct 20,2019 07:29AM
హైదరాబాద్: 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌ల రెన్యువల్‌తోపాటు కొత్తగా నమోదు చేసుకోవడానికి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.