Oct 20,2019 03:59PM
హైదరాబాద్: సమ్మె వల్ల మెట్రోలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. మియాపూర్ వద్ద మెట్రో రద్దీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ సాధారణ రోజుల్లో 3 లక్షల మంది ప్రయాణిస్తారని, ప్రస్తుతం 3.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.