Oct 21,2019 09:31AM నాగ్‌పూర్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణి కాంచనతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన గడ్కరీ ఓటు వేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి