Oct 22,2019 09:05PM హైదరాబాద్: ఐఏఎస్ బ్రహ్మోస్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. రెండు మిసైల్స్ ను విజయవంతంగా ప్రయోగించిన ఐఏఎఫ్ మూడు వందల కిమీ దూరంలో గల లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ ను విజయవంతంగా పరీక్షించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి