Oct 23,2019 10:10AM
ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో నేటి వరకూ కొనసాగిన సిఒఎ పరిపాలనకు ముగియనున్నది.