Oct 23,2019 10:56AM పశ్చిమ గోదావరి: ఉంగుటూరు మండలం నారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. వర్షాలకు ఇంటి గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. మృతులు సిరవరపు శ్రీను (40) పెద్దిరెడ్డి రాఘవమ్మా (60)గా గుర్తించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి