Oct 23,2019 11:06AM హైదరాబాద్: ఏపీ మంత్రులు ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాస్ లు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రిమ్స్ వైద్యశాలను పరిశీలిస్తున్నారు. పరిశీలన అనంతరం మంత్రులు రిమ్స్ వైద్యశాలపై అధికారులతో సమీక్షించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి