Nov 12,2019 01:09PM విజయవాడ: ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ విడుదల చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారంటూ చార్జిషీట్ విడుదల చేశారు.13 జిల్లాలో 60మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు విడుదల చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి