Nov 15,2019 09:36AM ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 40373 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 11871 వద్ద ప్రారంభమైంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి