Nov 15,2019 09:38AM హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పర్యటించనున్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఏర్పాటు చేయనున్న డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి