Nov 15,2019 11:17AM
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఇసుక కొరతపై భవిష్యత్ లో ఎలాంటి పోరాటాలు చేయాలి, టీడీపీ నేతలపై పెడుతున్న కేసులపై చర్చించనున్నారు.