Nov 17,2019 04:07PM హైదరాబాద్ : గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో 44 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి